(Local) Wed, 23 Sep, 2020

తొలిసారి క్వార్టర్ ఫైనల్లో భారత్

August 07, 2019,   3:41 PM IST
Share on:
తొలిసారి క్వార్టర్ ఫైనల్లో భారత్

తొలిసారి అండర్‌–23 ఆసియా వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మయన్మార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌ గ్రూప్‌ దశలో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడింది. భారత్‌ 2–3తో థాయ్‌లాండ్‌ చేతిలో ఓడిపోయినా...  గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలవడంతో క్వార్టర్స్‌ చేరింది. భారత్ తో పటు ఈ టోర్నీలో చైనా కూడా క్వార్టర్స్‌ లోకి చేరుకుంది.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.