(Local) Sat, 26 Sep, 2020

తిరుమలకు పోటెత్తిన భక్తులు

August 25, 2019,   11:56 AM IST
Share on:
తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 14 కంపార్ట్ మెంట్లలో వేచివుండగా, స్వామివారి సాధారణ దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. దర్శన టోకెన్లు పొందిన భక్తులకు 3గంటల టైం పడుతోంది. శనివారం స్వామివారిని 91,583 మంది దర్శించుకోగా, 40,892 మంది భక్తులు తలానీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.2.23 కోట్లు వచ్చింది.

సంబంధిత వర్గం
టీటీడీ ఉద్యోగాలలో 75% చిత్తూర్ జిల్లా వాసులకే ..
టీటీడీ ఉద్యోగాలలో 75% చిత్తూర్ జిల్లా వాసులకే ..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.