(Local) Fri, 22 Oct, 2021

ఓం ప్రకాష్ చౌతాలా సతీమణి కన్నుమూత

August 12, 2019,   4:49 PM IST
Share on:
ఓం ప్రకాష్ చౌతాలా సతీమణి కన్నుమూత

ఆదివారం రాత్రి హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా భార్య స్నేహలత కన్నుమూశారు. గురుగ్రామ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశాస్వ విడిచినట్టు వైద్యులు తెలిపారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న చౌతాలా భార్య చనిపోయినప్పుడు పక్కన లేరని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ సీనియర్ నేత అశోక్ అరోరా తెలిపారు. అలాగే తల్లి మృతి చెందిన వార్త తెలిసినప్పుడు ఆమె కుమారుడు అభయ్ చౌతాలా ఓ ర్యాలీలో ప్రసంగిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఆసుపత్రికి చేరుకున్నారు. 

సంబంధిత వర్గం
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీ ...
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.