(Local) Sun, 20 Jun, 2021

అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్...

November 14, 2019,   7:48 PM IST
Share on:
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...

బాలీవుడ్ లో ఈ హీరోకి అతని సినిమాలకి ఏ మాత్రం క్రేజ్ తగ్గదు...ఆ సినిమా హిట్ అయినా ఫట్  అయిన తనదైన స్టయిలీలో దూసుకుపోవడమే తెలిసిన ఏకైక హీరో కిలాడీ...ఫట్ అయ్యే ఛాన్సెస్ చాల తక్కువే ఉంటాయనుకోండి. బాలీవుడ్ హీరో అక్షయ్ సినిమాల జోరు బాగా పెంచినట్టు తెలుస్తోంది. తాజాగా ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుడ్‌న్యూస్’. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, దిల్జీత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. పోస్టర్ లో కరీనా, కియారా ప్రగ్నెన్సీ తో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్స్ బేబీ బంప్ మధ్య ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో అక్షయ్, దిల్జీత్ పోస్టర్ లో నవ్వు తెప్పించేటట్టు పోస్టర్ డిజైన్ చేసారు. కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ ‘గుడ్‌న్యూస్’ డిసెంబర్ 27న విడుదల కానుంది.

సంబంధిత వర్గం
తనపై వచ్చిన గాసిప్ ని నిజం చేసిన ప్రముఖ హీరో...
తనపై వచ్చిన గాసిప్ ని నిజం చేసిన ప్రముఖ హీరో...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.