
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఒకే వేళలో పని చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం బ్యాంకులన్నీ వివిధ సమయ పాలనను పాటిస్తున్నాయి. బ్యాంకు సమయం ముగిసిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేస్తున్నారు. దీంతో వారు ఒత్తిడి గురవుతున్నారు. మరో వైపు వినియోగదారులకు కూడా బ్యాంకుల సమయ పాలన పై సరైన అవగాహన లేదు. ఏ బ్యాంకు ఎప్పుడు తీస్తారో అన్న దాని పై కాస్త గందరగోళ వాతావరణం ఉంది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఒకే సమయపాలన పాటించేలా కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఈజ్ 2.0 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. దీని కోసం బ్యాంకర్స్ ప్యానెల్ మూడు టైమింగ్ స్లాట్స్ ను ప్రతిపాదించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు, ఉదయం 10 నుంచి సాయంత్రం 6, ఉదయం 11 నుంచి 5 గంటల వరకు ఉండేలా మూడు టైమింగ్స్ ను సిద్దం చేశారు. వీటిలో ఏదో ఒక దానిని ప్రభుత్వం నిర్ణయించనుంది. బ్యాంకు ఉద్యోగులతో చర్చించిన తర్వాతనే అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులతో పాటు కస్టమర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

పీఎం కిసాన్ యోజనకు నేరుగా దరఖాస్తు

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.