(Local) Fri, 15 Nov, 2019

కచ్చులూరు గోదావరిలో ఓ వ్యక్తి మొండెం లభ్యం

October 20, 2019,   4:40 PM IST
Share on:
కచ్చులూరు గోదావరిలో ఓ వ్యక్తి మొండెం లభ్యం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మృతదేహం లభ్యమైంది. తలలేని మృతదేహం కొట్టుకురావడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడు బ్లాక్ జీన్స్ పాయింటు వేసుకున్నట్లు గుర్తించారు. కాగా మరో వైపు విశాఖ నుంచి వచ్చిన 8మంది స్కూబా డ్రైవర్లు ఆక్సిజన్ మాస్క్ లు ధరించి గోదావరిలోకి వెళ్లి బోటు మునిగిన ప్రదేశాన్ని పరిశీలించి వచ్చి పరిస్థితిని అధికారులకు వివరించారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.