
వర్కౌట్స్ అంటూ ప్రతి ఒక్కరు శరీర సౌష్టవం కోసం శ్రద్ధ వహించడం మంచి విషయం. అయితే ఈ ఫిట్నెస్, డైట్ అంటూ పరిగెత్తే వారు సరియిన జాగ్రత్తలు తీసుకోకపోతే దాని పరిణామం అనుకోని సంఘటనల వైపు దారి తీయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి సంఘటన ఓ నటికి ఎదురైంది. మోడల్ గెహనా వశీష్ట (31) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు గుండె పోటు రావటంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. సరైన నూట్రిషనల్ డైట్ తీసుకోకుండా సుధీర్ఘంగా సెట్స్‌లో పనిచేయటం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టుగా డాక్టర్లు చెపుతున్నారు. గురువారం మధ్యాహ్న సమయంలో ఓ వెబ్ సిరీస్ కోసం మద్ ఐలాండ్‌లో షూటింగ్ చేస్తుండగా గెహనా స్పృహ తప్పి పడిపోయ్యింది. వెంటనే స్పందించిన యూనిట్ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరే సమయానికి ఆమె పల్స్ పూర్తిగా ఆగిపోయినట్టుగా డాక్టర్లు వెల్లడించారు. ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ప్రయత్నించగా రెండు గంటల తరువాత తిరిగి నాడి కొట్టుకోవటం ప్రారంభమైందని తెలిపారు. అంతేకాదు ఆమె శరీరం చికిత్సకు స్పందించటం లేదని, శ్వాస కూడా తీసుకోలేకపోతుందని తెలిపారు. ఆమెకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామన్న ఆసుపత్రి వర్గాలు ప్రస్తుతం పరిస్ధితి అత్యంత విషయంగా ఉందని వెల్లడించారు. పలు టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న గెహనా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో హల్ చల్ చేస్తుంటారు. నటిగా కన్నా మోడల్‌గానే ఈమెకు ఎక్కువ పేరుంది. గతంలో న్యూడ్ ఫోటోలతో హల్చల్ చేసిన ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్లను రిలీజ్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. తెలుగులోను పలు చిత్రాల్లో నటించింది గెహనా. కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించటంతో పాటు ఐటమ్ సాంగ్స్‌లోనూ అలరించింది.
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
27 Nov 2019, 1:10 PM
-
మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశం ప్రారంభం
27 Nov 2019, 11:47 AM
-
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే
27 Nov 2019, 11:34 AM
-
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రాజీనామా
26 Nov 2019, 8:19 PM
-
మహారాష్ట్రలో రేపే బల పరీక్ష.. సుప్రీం తీర్పు
26 Nov 2019, 1:19 PM
-
"మహా"రాజకీయ మలుపు కారణం ఇదే...
26 Nov 2019, 10:58 AM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.