
ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ఢిల్లీలోని ప్రఖ్యాత ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టాలని నిశ్చయించుకుంది. ఇకమీదట ఢిల్లీ స్టేడియాన్ని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంగా పిలవనున్నారు. ఈ మేరకు డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ మీడియాకు తెలిపారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో జైట్లీ చేసిన కృషి అసామాన్యమని, విరాట్ కోహ్లీ, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, రిషబ్ పంత్ వంటి అనేకమంది క్రికెటర్లు జైట్లీ సపోర్ట్ తో భారతదేశం గర్వించేలా ప్రదర్శన చేశారని, చేస్తున్నారని శర్మ పేర్కొన్నారు. అంతటి గొప్పవ్యక్తికి ఇది తగిన గౌరవంగా భావిస్తున్నామని వెల్లడించారు.
-
కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు
13 Sep 2019, 11:01 AM
-
అరుణ్ జైట్లీ అంత్యక్రియలలో ..మంత్రుల ఫోన్లు మాయం
27 Aug 2019, 1:17 PM
-
జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించిన మోడీ
27 Aug 2019, 1:09 PM
-
అరుణ్ జైట్లీ మృతి నేపథ్యంలో టీమిండియా కీలక నిర్ణయం
25 Aug 2019, 12:43 PM
-
రేపు అరుణ్ జైట్లీ అంత్యక్రియలు
24 Aug 2019, 4:14 PM
-
ఇందిరా గాంధీ పైనే అరుణ్ జెట్లీ తోలి పోరాటం
24 Aug 2019, 2:06 PM
-
అరుణ్ జెట్లి మృతి - ప్రముఖుల సంతాపం
24 Aug 2019, 1:48 PM
-
అరుణ్ జైట్లీ కన్నుమూత
24 Aug 2019, 12:40 PM
-
మరింత క్షిణించిన జెట్లీ ఆరోగ్యం
24 Aug 2019, 10:31 AM
-
అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
16 Aug 2019, 11:39 AM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు

అరుణ్ జైట్లీ అంత్యక్రియలలో ..మంత్రుల ఫోన్లు మాయం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.