
ఏపీ రాజధాని అంశంపై మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... నవ్యాంధ్ర రాజధాని మార్పుపై పజ్రల్లో పలు అనుమానాలు నెలకొంటున్నాయని అన్నారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ నాలుగు ప్రాంతాల్లో రాజధాని అన్న వ్యాఖ్య అనంతరం మరింత అయోమయం నెలకొందన్నారు. రాజధాని అంశంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌతంరెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో విస్పష్ట ప్రకటన చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పై ఉందన్నారు. రాజధాని విషయంలో ప్రజలను అయోమయానికి గురిచేయడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవుపలికారు.
-
చంద్రబాబుపై మంత్రి బొత్స సత్య నారాయణ ఫైర్
26 Nov 2019, 8:09 PM
-
రాజధానికి వచ్చి శ్మశానంలా ఉన్న ప్రాంతాలను చూస్తారా ...
25 Nov 2019, 11:43 PM
-
జగన్‌పై నెగ్గిన చంద్రబాబు పంతం..?
24 Nov 2019, 11:34 AM
-
బొత్సాకు హై కోర్ట్ నోటీసులు
15 Nov 2019, 12:05 PM
-
అనంతపురంను స్మార్ట్‌సిటీగా మారుస్తాం - బొత్సా
12 Nov 2019, 1:41 PM
-
రాజధానిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి: అచ్చెన్నాయుడ ...
06 Nov 2019, 4:05 PM
-
సీఎం జగన్, మంత్రి బొత్సపై పవన్ కల్యాణ్ సెటైర్లు
06 Nov 2019, 12:25 PM
-
మంత్రి బొత్సను నిలదీసిన కార్మికులు
26 Oct 2019, 11:45 AM
-
గుండెపోటు వస్తే క్యాన్సర్ ఆస్పత్రికి ఎందుకు తీసుకె ...
17 Sep 2019, 11:06 AM
-
రాజధాని రైతులకు అండగా జనసేనాని - వెనుకంజ వేసిన ప్ర ...
30 Aug 2019, 4:09 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

చంద్రబాబుపై మంత్రి బొత్స సత్య నారాయణ ఫైర్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.