(Local) Fri, 22 Oct, 2021

సెప్టెంబర్ 20 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

August 29, 2019,   5:54 PM IST
Share on:
సెప్టెంబర్ 20 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్దమైంది. సెప్టెంబర్ 20 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 1.62 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. బతుకమ్మ చీరలను సిరిసిల్ల నేత కార్మికులు తయారు చేశారు. ఒక్కో చీరకు రూ.280 ఖర్చు అయ్యింది. మూడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి సారి పంపిణీ చేసినప్పుడు నాణ్యమైన చీరల పంపిణీ జరగలేదని తెలంగాణ వ్యాప్తంగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ప్రభుత్వం నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తుంది.

సంబంధిత వర్గం
జర్మనీ లోని స్టుట్‌గార్ట్ నగరం లో బతుకమ్మ సంబరాలు
జర్మనీ లోని స్టుట్‌గార్ట్ నగరం లో బతుకమ్మ సంబరాలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.