
వారిద్దరూ హైదరాబాద్ లో పేరు మోసిన రౌడీషీటర్లు. రాజేంద్రనగర్ లో గత పది సంవత్సరాలుగా ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. వీరి మధ్య ఆధిపత్య గొడవలు ఈ మధ్య పతాక స్థాయికి చేరుకున్నాయి. దీంతో ప్రత్యర్దిని అంతమొందించాలని ఓ వర్గం గ్యాంగ్ లీడర్ ప్లాన్ చేశాడు. ఇటీవల ఓ గ్యాంగ్ లీడర్ టీఆర్ఎస్ పార్టీలో చేరి లీడర్ గా మారాడు. రాజకీయ లబ్ధితో అతని ఆగడాలు పెరిగిపోవడంతో ప్రత్యర్ధి లీడర్ అతన్ని చంపాలని ప్లాన్ వేశాడు. మహారాష్ట్రలో ఓ సుఫారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి సుఫారీ ఇచ్చి అతని హత్యకు ప్రణాళికలు చెప్పి వచ్చాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అతని పై నిఘా ఉంచారు. ఇంతలోనే మహారాష్ట్ర నుంచి సుఫారీ గ్యాంగ్ షాద్ నగర్ చేరుకుంది. ముందుగానే అలర్ట్ గా ఉన్న ఎస్ వోటీ పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారి నుంచి 7 తుపాకులు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు తెలుపకుండా సైబరాబాద్ పోలీసులు గోప్యంగా ఉంచారు.
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
ప్రియాంక హత్య పై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు
29 Nov 2019, 2:41 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయం
29 Nov 2019, 12:17 PM
-
ఆర్టీసీ కార్మికుల జీతాలపై హైకోర్టులో విచారణ
28 Nov 2019, 9:55 AM
-
కింగ్ ఫిషర్ బీర్ల పేరుతో.. ట్యూబర్గ్ బీర్ల అమ్మకం
28 Nov 2019, 9:04 AM
-
తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం - మహమ ...
27 Nov 2019, 1:53 PM
-
నీరా అనుబంధ ఉత్పత్తులపై మంత్రి సమీక్ష
27 Nov 2019, 1:44 PM
-
రోడ్డు ప్రమాదంలో మహిళా టెకీ మృతి
26 Nov 2019, 8:26 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.