
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు తుమ్మిడిహట్టి పర్యటనకు వెళ్తే విహారయాత్రకు వెళ్లారని కేటీఆర్ చేసిన కామెంట్స్ పై పొన్నం తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు కట్టే సమయంలో కేటీఆర్ అమెరికాలో ఉన్నారని, రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎవరు కట్టారో తెలుసుకోవాలన్నారు. కేటీఆర్ అధికార అహంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సమస్య చెబితే వినే ఓపిక కూడా ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. బుధవారం గాంధీభవన్ లో ప్రెస్ మీట్ సందర్భంగా పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారు.
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం
29 Nov 2019, 12:08 PM
-
ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ
28 Nov 2019, 9:23 AM
-
కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కేటీఆర్ సమావేశం
27 Nov 2019, 11:00 AM
-
బయో డైవర్సిటీ వద్ద ప్రమాదంపై కమిటీ ఏర్పాటు
25 Nov 2019, 11:51 PM
-
మంత్రి కేటీఆర్ తో కపిల్ దేవ్ భేటి
25 Nov 2019, 2:39 PM
-
మానవత్వం చూపిన మంత్రి కేటీఆర్
16 Nov 2019, 10:58 AM
-
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్
14 Nov 2019, 5:10 PM
-
అవకాశమిస్తే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తా ...
14 Nov 2019, 5:04 PM
-
బీమా చెక్కులు అందజేసిన కేటీఆర్
07 Nov 2019, 11:53 AM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.