(Local) Mon, 30 Nov, 2020

ఆమ్ ఆద్మీ పార్టీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత

August 03, 2019,   1:38 PM IST
Share on:
ఆమ్ ఆద్మీ పార్టీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత

ఢిల్లీ కాంగ్రెస్ సీనియర్ నేత గజేంద్ర భరద్వాజ్, శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... పార్టీ సారథి కేజ్రీవాల్‌ ఢిల్లీకి నాయకుడు మాత్రమే కాదు, ఆయన ప్రజలకు  తండ్రిగా పని చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీలో విద్యా వ్యవస్థలో, మహిళా రక్షణలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులే ఇందుకు ఉదాహరణ. వేరే ప్రభుత్వమైతే ఎప్పటిలాగే పని చేస్తూ వెళ్లేది. కానీ కేజ్రీవాల్ ప్రజల అవసరాలను, వారి నైతిక అభివృద్ధిని గుర్తించారని అన్నారు. అంతేకాక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలోని 70 స్థానాలు గెలవడమే లక్ష్యమని గజేంద్ర భరద్వాజ్ పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.