
బాలీవుడ్ కథానాయిక, తెలుగు చిత్రం ‘ఆహా కళ్యాణం’ భామ వాణీ కపూర్ అనవసరంగా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఇటీవల ధరించిన రవికపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అది తమ మనోభావాలను గాయపరిచిందని ముంబై వాసి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వాణి ఇటీవల పింక్ రంగు బ్లౌజులో ఫోటో షూట్ చేశారు. రవికపై శ్రీరామ్ అని పలుచోట్ల అచ్చేశారు. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడి పేరును ఇలా కించపరచడం సరికాదని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె ఆ ఫొటోలను తీసేశారు. అయితే అప్పటికే అవి జనంలోకి వెళ్లాయి. ముంబైకి చెందిన రామా సావంత్ ఈ విషయాన్ని ఎన్నెమ్ జోషీ మార్గ్‌లోని ఠాణా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...
28 Nov 2019, 2:54 PM
-
'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'....వర్మ
28 Nov 2019, 2:01 PM
-
ఓ ఇంటివాడైన హీరో విజయ్ దేవరకొండ ...
27 Nov 2019, 5:35 PM
-
‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’....వర్మ
25 Nov 2019, 2:49 PM
-
నాగ చైతన్య మరో బర్త్ డే సర్ ప్రైజ్...
22 Nov 2019, 3:45 PM
-
23న వస్తున్న కెప్టెన్ కార్తీక్....వెంకీ మామ
21 Nov 2019, 11:24 PM
-
ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ హీరోయిన్‌పై తాజా అప్డేట్
20 Nov 2019, 6:21 PM
-
తనపై వచ్చిన గాసిప్ ని నిజం చేసిన ప్రముఖ హీరో...
13 Nov 2019, 1:36 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య

నాగ చైతన్య మరో బర్త్ డే సర్ ప్రైజ్...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.