
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వైద్య శాఖ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరోగ్యశ్రీ పై ప్రధానంగా చర్చించారు. వైద్య అధికారులు, మంత్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 21 నుంచి హెల్త్ కార్డులు జారీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వైద్య ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఇక నుంచి వారికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించనున్నారు. ఈ నూతన విధానాన్ని జనవరి 1 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఇక నుంచి 2 వేలకు పైగా వ్యాధులకు చికిత్స అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 5 క్యాన్సర్ ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వీటన్నింటి పై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.
-
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
29 Nov 2019, 12:24 PM
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
28 Nov 2019, 3:55 PM
-
మద్యపాన నిషేధం పై మరో నిర్ణయం
28 Nov 2019, 8:56 AM
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
నేడు ఏపీ కేబినేట్ భేటి
27 Nov 2019, 11:43 AM
-
సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్
26 Nov 2019, 8:23 PM
-
తండ్రి ప్రారంభించిన కార్యక్రమానికి కొనసాగించనున్న ...
22 Nov 2019, 3:50 PM
-
మత్సకారులను అన్ని విధాలా ఆదుకుంటాం: జగన్
21 Nov 2019, 6:51 PM
-
ధర్మాడి సత్యంను సన్మానించిన సీఎం జగన్
21 Nov 2019, 6:37 PM
-
కొడాలి నాని, వంశీ వల్లే జూ.ఎన్టీఆర్ టీడీపీకి దూరం: ...
21 Nov 2019, 12:37 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.