(Local) Sun, 27 Sep, 2020

జిల్లా కలెక్టర్లతో సమావేశమైన కేసీఆర్

August 20, 2019,   12:54 PM IST
Share on:
జిల్లా కలెక్టర్లతో సమావేశమైన కేసీఆర్

ప్రగతి భవన్ లో ఈరోజు  జిల్లా కలెక్టర్లతో సిఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి, మంత్రులు, సిఎస్,తో పాటు సంబంధిత శాఖల కార్యదర్శలు హాజరయ్యారు. కొత్త రెవెన్యూ చట్టం పై కలెక్టర్ల అభిప్రాయాలు సిఎం తీసుకోనున్నారని తెలుస్తోంది. అధికారులతో కొత్త పంచాయతీరాజ్, పురపాలక చట్టాల అమలుపైనా చర్చలు జరపనున్నారు. పట్టాణాలు, గ్రామాల అభివృద్ధికి, 60 రోజుల కార్యచరణపై కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రెండు రోజుల పాటు జరిగే సమావేశాల ఎజెండాలో దాదాపు 32కి పైగా అంశాలున్నాయి.

సంబంధిత వర్గం
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.