
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా.. సైరా నరసింహారెడ్డి.. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో.. తెరకెక్కించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం సైరా మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం.
సైరా సెట్ దగ్గరి నుంచి, వివిధ లొకేషన్స్‌లో జరిపిన షూటింగ్ విజువల్స్‌తో పాటు, సైరాలో ప్రధాన పాత్రలు పోషించిన నటీనటుల గెటప్స్‌ను కూడా రివీల్ చేశారు. మేకింగ్ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ చోట అమితాబ్‌తో కలిసి కనిపించాడు. మెగా డాటర్ నిహారిక కూడా సైరాలో నటిస్తుంది. సైరా మేకింగ్ వీడియో మెగాభిమానులను అలరిస్తుంది. ఈ వీడియోలో మెగాస్టార్ లుక్ తో పాటు యుద్దాలు..అమితాబ్..నయనతార..కిచ్చ సుదీప్...విజయ్ సేతుపతి...తమన్నాల గెటప్ లను కూడా చూపించారు. మొత్తానికి మేకింగ్ వీడియో..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీ కోసం పలువురు హాలీవుడ్ నిపుణులు కూడా పని చేశారు. ప్రస్తుతం 10 దేశాల్లో 26 ప్రదేశాల్లో సైరా విజువల్ ఎఫెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 20న సైరా టీజర్ రిలీజ్ చెయ్యనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. త్వరలో సైరా టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యనుంది.
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
28 Nov 2019, 5:59 PM
-
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ...
25 Nov 2019, 12:53 PM
-
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
20 Nov 2019, 5:42 PM
-
'దర్బార్' డబ్బింగ్ లో బిజీగా 'తలైవా'
16 Nov 2019, 1:56 PM
-
ఈ షో ఆడవారికి మాత్రమే....హోస్ట్ గా అలనాటి నటి
13 Nov 2019, 1:16 PM
-
సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో లాంచ్ కి గెస్ట్ గా మెగా ...
09 Nov 2019, 11:29 PM
-
'చెహర్' ఫస్ట్ లుక్ విడుదల..
09 Nov 2019, 11:51 AM
-
మహేష్ బాబు ను కలిసిన సైరా దర్శకుడు
02 Nov 2019, 6:22 PM
-
పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్
02 Nov 2019, 6:12 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.