(Local) Wed, 21 Aug, 2019

ఐదో దశను విజయవంతంగా పూర్తి చేసిన చంద్రయాన్2

August 06, 2019,   4:47 PM IST
Share on:

చంద్రుడి గుట్టు విప్పేందుకు ఇస్రో సంధించిన చంద్రయాన్2 స్పేస్ క్రాఫ్ట్ లక్ష్యం దిశగా సాగుతోంది. ఈ క్రమంలో భూకక్ష్యను అధిగమించే క్రమంలో ఐదో దశను విజయవంతంగా పూర్తి చేసింది. తద్వారా చంద్రుడి సమీపానికి చేరుకుంది. ఈ ప్రక్రియ కోసం స్పేస్ క్రాఫ్టులోని ప్రొపల్షన్ వ్యవస్థను 1041 సెకన్ల పాటు మండించారు. దాంతో, స్పేస్ క్రాఫ్టు నిర్దేశిత 276ు142975 కిమీ కక్ష్యలో అడుగుపెట్టింది. తదుపరి ప్రక్రియలో భాగంగా చంద్రయాన్2 ఈ నెల 14న భూకక్ష్యను దాటి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది.

సంబంధిత వర్గం

ఆగస్టు 20 నాటికి చంద్రుని కక్ష లోకి చంద్రయాన్ 2...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.