(Local) Thu, 01 Oct, 2020

హరికృష్ణ కు కుటుంబ సభ్యుల నివాళి

August 19, 2019,   12:32 PM IST
Share on:
హరికృష్ణ కు కుటుంబ సభ్యుల నివాళి

టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆదివారం ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హరికృష్ణ నివాసంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కుమారులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తదితరులు నివాళులర్పించారు. గతేడాది ఆగస్టు 29న నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద కారు ప్రమాదంలో హరికృష్ణ మరణించారు. తిథుల ప్రకారం ఆదివారం హరికృష్ణ వర్థంతిని నిర్వహించారు.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.