(Local) Mon, 23 Sep, 2019

ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల

August 29, 2019,   4:17 PM IST
Views: 90
Share on:
ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల

ఢిల్లీలో కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాల అటవీశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపికి కేంద్ర ప్రభుత్వం రూ.1734 కోట్ల నిధులు విడుదల చేసింది. కేంద్ర అటవీశాఖ నుంచి ఏపీకి రావాల్సిన పెండింగ్‌ నిధుల చెక్కును కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఈ సమావేశంలో జావడేకర్‌ చెక్కును బాలినేనికి అందజేశారు.

సంబంధిత వర్గం
ఏపీ పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌
ఏపీ పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.