
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులంతా ఏకమై నినాదాలు చేశారు. రాజధాని మార్పు అంశంపై రైతులు గ్రామస్థాయిలో ఆందోళన చేపట్టగా.. రైతుల సెగ ఒక్కసారిగా ముఖ్యమంత్రికి తగిలింది. మంగళగిరి మండలం, కృష్ణాయపాలెం వద్ద రాజధాని రైతులు జగన్ కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రులు చేస్తున్న ప్రకటనలలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రైతులకు సమాధానం చెప్పాలని, స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ జగన్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పక్కకు తరలించారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు వరుసగా ఆందోళన బాట పట్టారు. గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఎర్రబాలెం గ్రామంలో రాజధాని రైతులు రోడ్డెక్కారు. పార్టీలకు అతీతంగా రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు. ప్రతి నెలా జీతం తీసుకుంటున్న మంత్రి బొత్సాకు రైతుల కష్టాలు తెలియకపోవడం బాధాకరమని వారు ఈ సందర్భంగా అన్నారు.
-
రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని ముద్దాడిన చంద్రబాబు
28 Nov 2019, 2:15 PM
-
చంద్రబాబు పర్యటనను వ్యతిరేకించిన రాజధాని రైతులు
28 Nov 2019, 2:05 PM
-
చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతల దాడి
28 Nov 2019, 2:02 PM
-
రాజధాని రైతుల్లో ఆనందం
28 Nov 2019, 1:24 PM
-
ఏపీ విద్యార్దులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్
28 Nov 2019, 9:52 AM
-
అమరావతిని శ్మశానంతో పోల్చుతారా !: చంద్రబాబు
26 Nov 2019, 8:22 PM
-
పింఛన్ నిబంధనలలో మార్పు
26 Nov 2019, 1:27 PM
-
ఏపీ రాజధాని అమరావతినే..నో చేంజ్
26 Nov 2019, 11:05 AM
-
ఇసుక వారోత్సవాల పై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు
26 Nov 2019, 10:23 AM
-
జగన్ రెడ్డి గారు మోడీ మాట విన్నారా ..? - పవన్ కళ్య ...
25 Nov 2019, 2:53 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని ముద్దాడిన చంద్రబాబు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.