(Local) Sun, 27 Sep, 2020

నవ్యాంధ్ర రాజధాని పై బొత్స మరోసారి కామెంట్స్

August 27, 2019,   1:00 PM IST
Share on:
నవ్యాంధ్ర రాజధాని పై  బొత్స మరోసారి కామెంట్స్

నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఈ మధ్య కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి తన దైన స్టైల్లో కామెంట్స్ చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్ ట్రేడింగ్ జరిగిందని ఆవివరాలను అదును చూసి బయట పెడతానని వెల్లడించాడు. రాజధాని ప్రాంతంలో జరిగిన భూ అక్రమాలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. సరైన సమయంలో అక్రమాల చిట్టా విప్పి పూర్తి సమాచారం బయట పెడతానని వ్యాఖ్యా నించారు. సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా మంత్రి బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వర్గం
చంద్రబాబుపై మంత్రి బొత్స సత్య నారాయణ ఫైర్
చంద్రబాబుపై మంత్రి బొత్స సత్య నారాయణ ఫైర్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.