(Local) Sat, 24 Jul, 2021

రామ భక్తులకు ఉచిత భోజన ప్రసాదం

November 13, 2019,   3:36 PM IST
Share on:
రామ భక్తులకు ఉచిత భోజన ప్రసాదం

రామజన్మ భూమి అయోధ్యకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇక నుంచి ఉచిత భోజన సదుపాయం లభిస్తుంది. బిహార్‌లో మహావీర్‌ మందిర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే హనుమాన్‌ ఆలయం త్వరలోనే అయోధ్యలో భక్తుల కోసం 'రామ్‌రసోయి' అంటే శ్రీరాముడి వంటశాల పేరుతో సామూహిక వంటశాలను ప్రారంభించబోతోంది. అలాగే రఘుపతి లడ్డూలనూ ప్రసాదంగా ఇస్తుంది. గతంలో హామీ ఇచ్చినట్లు 'అయోధ్య'లో ఆలయ నిర్మాణానికి రూ.10 కోట్లను దశల వారీగా విడుదల చేస్తామని కూడా ట్రస్ట్ ఈ సందర్భంగా వెల్లడించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.