
బిగ్ బాస్ హౌస్ అంటేనే అందరు కలిసి ఉండటం, కొట్టుకోవటం, టాస్క్, ఎలిమినేషన్ గోల కచ్చితంగా ఉంటుంది కదా మరి... ఈ వారం లగ్జరీ బడ్జెట్ ని చాలా సింపుల్ గా తేల్చేసారు. చిన్న బోర్డ్ కెప్టెన్ కి ఇచ్చి ఎవరికి ఏయే ఐటమ్స్ కావాలో సెలక్ట్ చేయమని చెప్పడంతో అలీ ఒక్కడే టాస్క్ ని ఫినిష్ చేసాడు. హౌస్ మేట్స్ కి రోజులు గడుస్తున్న కొద్దీ టాస్క్ లపైన ఇంట్రస్ట్ తగ్గిపోతోందనే చెప్పాలి. ముఖ్యంగా ఫిజికల్ టాస్క్ ఆడటంలో ఎవరికి వారు స్ట్రాటజీలని క్రియేట్ చేయలేకపోతున్నారు. ఏదైనా ఎక్కువగా మాట్లాడినా, గొడవలు పడాలని చూసినా పబ్లిక్ లో ఇమేజ్ పోతుందేమో అని టెన్షన్ కూడా పట్టుకుంది. వారి న్యాచురాలటీని వదలిసి ఆర్టిఫిషయల్ గా ఉన్నట్లుగా అనిపిస్తోంది. హౌస్ లో రెండు గ్రూప్స్ గా ఉన్న టీమ్స్. ఇప్పుడు ఏ గ్రూప్ వాళ్లు తగ్గితే అంత బెటర్ అనే పొజీషన్ కి వచ్చారు. పునర్నవి గురించి హిమజ మాట్లాడుతున్నప్పుడు శ్రీముఖి ఎలిమినేషన్ గురించి డిస్కస్ చేసింది. రోహిణి, శివజ్యోతి, రాహుల్, రవి ఈ నలుగురుపైనే తనకి డౌట్ అని చెప్తూ.. రాహుల్ పులిహోర రాజా అని నాగార్జున అన్నాడు కదా.. అందుకే ఎలిమినేట్ అవ్వడు అని, ఈసారి ఖచ్చితంగా నాకు ఎందుకో రోహిణిపైనే డౌట్ గా ఉందని చెప్పింది శ్రీముఖి.
ఇక హిమజ కూడా సపోర్టింగ్ గా మాట్లాడింది. దీన్ని బట్టీ చూస్తే హౌస్ మేట్స్ కి టాస్క్ ల కంటే కూడా ఎలిమినేషన్ ఇంపార్టెంట్ గా మారింది. ఒక్కొక్కరు ఎలిమినేట్ అయి వెళ్లిపోతే బాగుండు అనే మెంటాలిటీతో ఉన్నారు. ఒకరి మద్యన ఒకరికి బాండింగ్ అనేది అస్సలు లేదనే చెప్పాలి. సీజన్ వన్ అండ్ సీజన్ టు రెండింటింని బాగా అవపోసన పట్టి వచ్చిన బ్యాచ్ కావడంతో ప్రతిదాన్ని ముందుగానే ఊహించేస్తున్నారు. చివరకి ఎలిమినేషన్ కూడా గెస్సింగ్ చేయగలుగుతున్నారు అంటే ఎంత స్మార్ట్ గేమ్ ఆడుతున్నారో మనం అర్ధం చేస్కోవచ్చు. ఈ వారం చూస్తే శ్రీముఖి చెప్పినట్లు రోహిణి ఎలిమినేట్ అవుతుందోమే చూడాలి..!
-
పున్నుని ట్రోల్ చేయొద్దు : రాహుల్
27 Nov 2019, 3:41 PM
-
బిగ్ బాస్ పై యాంకర్ ఝాన్సీ అసహనం...
06 Nov 2019, 6:26 PM
-
ఎలిమినేటైనా కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి వచ్చార ...
01 Nov 2019, 5:57 PM
-
హౌస్ మేట్స్ కి మధుర క్షణాలు గుర్తు చేసిన బిగ్ బాస ...
01 Nov 2019, 4:44 PM
-
మా అబ్బాయిని గెలిపించండి...
01 Nov 2019, 1:50 PM
-
అందమైన జ్ఞాపకాలను గుర్తు చేయబోతున్న...బిగ్ బాస్
30 Oct 2019, 6:54 PM
-
'హౌలే ఫ్రూట్ వరుణ్ సందేశ్’....నెటిజన్లు
30 Oct 2019, 2:06 PM
-
బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేసిన సుమక్క...
29 Oct 2019, 2:04 PM
-
బిగ్‌బాస్ హౌస్‌లో 'సుమ' ..
28 Oct 2019, 4:55 PM
-
హౌస్ నుండి జ్యోతక్క అవుట్....
28 Oct 2019, 1:44 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

పున్నుని ట్రోల్ చేయొద్దు : రాహుల్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.