
నాగార్జున వ్యాక్యతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రోజుకొక రసవత్తర ఘట్టం బుల్లితెరమీదకి కనిపిస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో హౌస్ మేట్స్ ఒకరితో ఒకరు సఖ్యత తొ ఉంటుంటే భరించలేకపోతున్నాడో ఏమో బిగ్ బాస్ అందరి మధ్యలో పుల్లలు పెట్టె కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఒకరికి తెలియకుండా ఒకరికి వారు ఏమనుకుంటున్నారనేది చూపించి వారి మధ్యలో చిచ్చుపెట్టాడు. ఇప్పుడు వారందరి మధ్యలో అసలైన ఆట మొదలైంది. శుక్రవారం నాటి ఎపిసోడ్లో వీడియోలు ప్లే చేసాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా తన గురించి వితికా, రాహుల్ మాట్లాడిన వీడియోలను పునర్నవికి ప్లే చేసి చూపించాడు. దీంతో పునర్నవి వితికా, రాహుల్‌పై అలిగింది. తన గురించి అలా మాట్లాడినందుకు పునర్నవి బాధపడుతూ ఉంటే.. అది సీక్రెట్ టాస్క్ అని వితికా అనుకుంటూ ఉంది.
ఇక శ్రీముఖికి కూడా తన గురించి మాట్లాడిన వీడియోలను చూపించాడు. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లో వితికా, పునర్నవి, రాహుల్, వరుణ్ మాట్లాడిన వీడియోలను ప్లే చేసి చూపించగా.. శ్రీముఖి పెద్దగా రియాక్ట్ అవలేదు కానీ ఇది నేను ఊహించిందే అనుకుంటూ... వరుణ్ సందేశ్ కూడా అలా మాట్లాడటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
అలీరెజా గురించి మాట్లాడిన వీడియోలను కూడా చూపించాడు. హిమజ, శ్రీముఖి తన గురించి మాట్లాడిన వీడియోను, బాబా భాస్కర్ ఏడ్చిన వీడియోను ప్లే చేశాడు. దీంతో బయటకు వచ్చిన అలీ.. బాబాను క్షమించమని అడిగాడు. తనవల్ల బాబా మాష్టర్ ఏడ్చాడని అలీ తెగ బాధపడ్డాడు. వీరందరిని తమ గురించి వెనకాల మాట్లాడిన వీడియోలను ప్లే చేసి చూపించడానికి పిలవగా.. హిమజకు మాత్రం సీక్రెట్ టాస్క్ ఇచ్చేందుకు పిలిచాడు.
-
ర్యాప్ సాంగ్ తో అదరగడుతున్న దగ్గుబాటి హీరో....
14 Nov 2019, 3:49 PM
-
ఎలిమినేటైనా కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి వచ్చార ...
01 Nov 2019, 5:57 PM
-
హౌస్ మేట్స్ కి మధుర క్షణాలు గుర్తు చేసిన బిగ్ బాస ...
01 Nov 2019, 4:44 PM
-
మా అబ్బాయిని గెలిపించండి...
01 Nov 2019, 1:50 PM
-
అందమైన జ్ఞాపకాలను గుర్తు చేయబోతున్న...బిగ్ బాస్
30 Oct 2019, 6:54 PM
-
'హౌలే ఫ్రూట్ వరుణ్ సందేశ్’....నెటిజన్లు
30 Oct 2019, 2:06 PM
-
బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేసిన సుమక్క...
29 Oct 2019, 2:04 PM
-
బిగ్‌బాస్ హౌస్‌లో 'సుమ' ..
28 Oct 2019, 4:55 PM
-
హౌస్ నుండి జ్యోతక్క అవుట్....
28 Oct 2019, 1:44 PM
-
మిస్టర్ అండ్ మిస్ బిగ్ బాస్ టాస్క్....
26 Oct 2019, 6:57 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

ర్యాప్ సాంగ్ తో అదరగడుతున్న దగ్గుబాటి హీరో....
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.