
తెలుగులో ఒక సామెత ఉంది..ఎవరికైనా అనుకోకుండా అదృష్టం కలిసి వస్తే ...నక్క తోక తొక్కి వచ్చాడు అంటారు. అలాంటి ఓ వ్యక్తిలో బండ్ల గణేష్ ఒకరు. వెండితెరపై కమెడియన్‌గా పరిచయమై ఆ తర్వాత అనతికాలంలోనే బడా నిర్మాతగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు బండ్ల గణేష్ ఒక హాట్ టాపిక్ మాత్రమే కాకుండా బండ్ల గణేష్ పేరునుండి బ్లేడ్ గణేష్ గా ఆయనను పలువురు పిలవడం కూడా తెలిసిన విషయమే. ఏపీ ఎన్నికల సమయంలో ఓ ఇంటర్వ్యూ లో ఎలక్షన్స్ టైములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం’ ఒకవేళ మహా కూటమి ఓడిపోతే.. 7’O Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా. ఇది నా ఛాలెంజ్..అంటూ ఆయన చేసిన శపథం హైలైట్ గా నిలిచింది. అయితే ఆయనకు రాజకీయాలు రావని తప్పుకోవడంతో ఇప్పుడు ఆయన మళ్ళీ సినిమాల మీదా, వ్యాపారాల మీదా ద్రుష్టి పెట్టాడు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' లో ఆయన మళ్ళీ కమెడియన్ అవతారం ఎత్తనున్నాడు.
ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మద్యనే సినిమాలో కీలకమైన ట్రైన్ షెడ్యూల్ ని శరవేగంగా షూట్ చేస్తున్నారు. తాజాగా బండ్ల గణేష్ షూటింగ్ లొకేషన్ లో ఉన్న ఫోటోలు రీసెంట్ గా బయటకు వచ్చాయి. ఈ ఫోటోలలో బండ్ల గణేష్ తో పాటు దర్శకుడు అనిల్.. హీరోయిన్ రష్మిక.., సంగీత, హరితేజ తదితరులు ఉన్నారు. ఈ సినిమాలో బండ్ల క్యారెక్టర్ చాల ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది. ఆయన పేరు బ్లేడ్ గణేష్ అని అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా ఏవేవో మాట్లాడే పాత్రను బండ్ల కోసం అనిల్ రాశాడని ప్రచారం జరుగుతోంది.
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
మహేష్ భారీ కటౌట్!
25 Nov 2019, 2:21 PM
-
ట్రేండింగ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్....
24 Nov 2019, 9:56 PM
-
సంక్రాంతికి మొగుడు గా వస్తోంటున్న సూపర్ స్టార్...
22 Nov 2019, 8:03 PM
-
విడుదల తేదీ మార్చుకున్న 'సరిలేరు నీకెవ్వరు'
22 Nov 2019, 6:57 PM
-
అల్లు అర్జున్ - మహేష్ ల ఒప్పందం క్యాన్సిల్!!
18 Nov 2019, 10:55 PM
-
టీజర్ లోడింగ్ తో వస్తున్న...సూపర్ స్టార్
16 Nov 2019, 1:25 PM
-
మానవత్వం చూపిన మంత్రి కేటీఆర్
16 Nov 2019, 10:58 AM
-
మెహర్ రమేష్ కి మహేష్ సినిమా ఛాన్స్....
13 Nov 2019, 5:30 PM
-
సూపర్ స్టార్ 'మహర్షి' ఖాతాలో మరో ఘనత....
13 Nov 2019, 5:01 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

మాస్ మహేష్ బాబు మండేస్...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.