
నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను బయోపిక్ గా తెరకెక్కించగా ఆ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మహానాయకుడిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత బాలయ్య 105వ చిత్రం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీమూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇది వరకు కనిపించని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. తాజాగా బాలయ్య బాబు లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. బ్లూ కలర్ సూట్ వేసుకుని, బ్లాక్ కలర్ గాగుల్స్ పెట్టుకుని, న్యూ ట్రెండ్ గా కనిపించే గడ్డం, మీసంలో యంగ్ గా కనిపిస్తూ స్టైల్ గా వాక్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల చల్ చేస్తోంది. ఈ నయా లుక్‌లో బాలకృష్ణను చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు. మంగళవారం నుండి లోకల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో సినిమాలో కీలకమైన భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...
28 Nov 2019, 2:54 PM
-
బాలకృష్ణ ‘రూలర్’ టీజర్….!!
22 Nov 2019, 8:28 PM
-
'రూలర్' లో బాలయ్య న్యూ లుక్ రిలీజ్...!
17 Nov 2019, 12:47 PM
-
న్యూ లుక్ తో అదరగొడుతున్న బాలయ్య...
09 Nov 2019, 11:17 PM
-
నటసింహంను అవమానించిన తమిళ కమెడియన్.. ఫ్యాన్స్ ఫైర ...
08 Nov 2019, 5:37 PM
-
బాలయ్య సినిమాతో మోక్షు ఎంట్రీ..?
31 Oct 2019, 4:45 PM
-
బాలకృష్ణ ‘రూలర్’ లుక్ పై అభిమానుల ఆందోళన.
27 Oct 2019, 11:24 PM
-
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థుల ...
24 Oct 2019, 2:32 PM
-
చిన్నారి అభిమాని మరణం...ఎమోషనల్ లో బాలకృష్ణ
18 Oct 2019, 5:53 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.