
బిగ్ బి అమితాబ్ ఏడూ పదుల వయస్సు దాటినా కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా తనదైన స్టైల్ లో దూసుకుపోతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. నటన పరంగా ఆయనకి సాటి ఎవరు లేరని అందరికి తెలిసిన సంగతే. కేవలం సినిమా అనే కాకుండా వాణిజ్య ప్రకటనలలో నటిస్తూ, అవకాశం దొరికినప్పుడు బుల్లితెరపై కూడా కనిపిస్తూ అభిమానులకు చాలా దగ్గరయ్యారనే చెప్పాలి. కాగా బుల్లితెరపై కౌన్ బనేగా క్రౌర్ పతి షోతో ఎంతగా పాపులర్ అయ్యారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గత 19 ఏళ్ల నుంచి 10 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన బిగ్ బి ఇప్పుడు 11వ సీజన్ తో రెడీ అయ్యాడు. ఓ వైపు నటుడిగా బిజీ అవుతూనే ఈ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. నిన్న సోమవారం కేబీసీ 11వ సిజన్ సోని టీవీ లో ప్రసారం అయింది. సామాన్యులను హాట్ సీట్ లోకి రప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపే ఈ షో భారతదేశ ప్రముఖ భాషల్లో చాలా వరకు క్లిక్కయ్యింది. ఇక షోకి సంబందించిన ఒక వీడియోను అమితాబ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఎన్నో జ్ఞాపకాలతో నిండిన కేబీసీ మరో అడుగు వేయబోతున్నట్లు చెప్పారు. మరి ఈ సీజన్ లో ఎంతమంది సామాన్యుల జీవితాల్ని ఈ షో మారుస్తుందో చూడాలి.
-
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
28 Nov 2019, 5:59 PM
-
ఈ షో ఆడవారికి మాత్రమే....హోస్ట్ గా అలనాటి నటి
13 Nov 2019, 1:16 PM
-
'చెహర్' ఫస్ట్ లుక్ విడుదల..
09 Nov 2019, 11:51 AM
-
పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్
02 Nov 2019, 6:12 PM
-
బిగ్ బి, ఆయుష్మాన్ లుక్ చూసారా..?
31 Oct 2019, 6:07 PM
-
దీపావళి వేడుకల్లో బాలీవుడ్ బాదాషా కి గాయాలు....
30 Oct 2019, 5:31 PM
-
మంగళసూత్రం కోసం కేబీసీ షోకి వచ్చాడు...
25 Oct 2019, 6:24 PM
-
అభిమానులకు క్షమాపణలు తెలిపిన బిగ్‌బి ...
21 Oct 2019, 5:48 PM
-
ఆస్పత్రి నుంచి బిగ్ బీ డిశ్చార్జ్...
19 Oct 2019, 3:30 PM
-
ఆసుపత్రిలో చేరిన బిగ్ బి...!
18 Oct 2019, 1:41 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.