
కశ్మీరి ప్రజలకు సంఘీభావంగా పాకిస్థాన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మీ చేపట్టే నిరసన కార్యక్రమంలో తాను పాలుపంచుకుంటానని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన ట్వీట్‌పై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించాడు. అతడికి వయసు, బుర్ర పెరగలేదని ఎద్దేవా చేశారు. కొందరు మనుషులకు తాము ఏం మాట్లాడుతున్నామో అర్ధం కాదని వ్యంగ్యంగా అన్నారు. అయితే గంభీర్-అఫ్రిది మధ్య మాటల యుద్ధం జరగడం ఇదే మొదటిసారి కాదు.కశ్మీరీ ప్రజలకు సంఘీభావంగా ప్రతీ శుక్రవారం 'కశ్మీర్ అవర్' పేరిట ఓ కార్యక్రమం చేపడతామని పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. యువత నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని అఫ్రీదీ తన ట్విట్టర్లో కోరారు. ఈ నేపథ్యంలో గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు.మిత్రులారా, సాహిద్ అఫ్రిది అవమానం పాలయ్యేందుకు తర్వాత ఏం చేయాలని షాహిద్ అఫ్రిదిని అడుగుతున్నాడు. ఎలాంటి సందేహం లేకుండా దీనివల్ల తెలిసిందేమిటంటే షాహిద్ అఫ్రిది పరిణతి పొందేందుకు నిరాకరించాడని! అతడికి సాయం చేసేందుకు ఆన్లైన్ కిండర్ గార్డెన్ పాఠాలు ఆర్డరిస్తున్నాను అని గౌతమ్ ట్వీట్ చేశాడు.
-
మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అదృశ్యం!!
18 Nov 2019, 10:50 AM
-
ఉగ్రవాదం పాకిస్థాన్ డిఎన్ఏ లో ఉంది - అనన్య అగర్వ ...
15 Nov 2019, 11:54 AM
-
నేటి నుండి కశ్మీరు లోయలో పరుగులు తీయనున్న రైళ్లు
12 Nov 2019, 3:17 PM
-
ఐరాస వేదికగా పాక్‌కు బుద్ధి చెప్పిన భారత్
07 Nov 2019, 3:06 PM
-
శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి
05 Nov 2019, 10:42 AM
-
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...
04 Nov 2019, 1:29 PM
-
రాహుల్ కాశ్మీరులో పర్యటించేందుకు ఎందుకు అనుమతించలే ...
29 Oct 2019, 4:06 PM
-
మన తీరం పదిలం
22 Oct 2019, 3:22 PM
-
కశ్మీర్ అంశంపై అమెరికా ఆందోళన
22 Oct 2019, 12:55 PM
-
ప్రధాని మోడీ టర్కీ టూర్ రద్దు
20 Oct 2019, 4:59 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అదృశ్యం!!
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.