
ఈ మధ్య ఎక్కడ చుసిన అత్యాచారాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. తాజాగా ఓ నటుడు డ్రైవర్ ని అత్యాచారం కేసులో పోలీస్ అరెస్ట్ చేసారు. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కారు డ్రైవర్ ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడి, బాధితురాలిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. పరేష్ రావల్ కారు డ్రైవర్ అశోక్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. గత పదేళ్లుగా పరేష్ రావల్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న అశోక్ ఆగస్టు 16న ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే రోజున అతనిపై కేసు నమోదైంది. అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ మహిళను వీడియో చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో అశోక్ పోస్ట్ చేసినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
-
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
27 Nov 2019, 1:10 PM
-
నటి షౌకత్ అజ్మీ కన్నుమూత...
23 Nov 2019, 4:27 PM
-
యంగ్ హీరోయిన్‌కి హార్ట్ ఎటాక్...వెంటిలేటర్‌పై చిక ...
23 Nov 2019, 2:42 PM
-
మహా పరిణామాల పై కాంగ్రెస్ మేధోమథనం
23 Nov 2019, 1:04 PM
-
రోడ్డు ప్రమాదంలో గాయని మృతి....
15 Nov 2019, 12:50 PM
-
ఖాకీల మజాకా ..
13 Nov 2019, 11:34 AM
-
రైల్వే సిబ్బందికి యమధర్మరాజు వేషం...
11 Nov 2019, 10:54 AM
-
భీకర తుఫానుగా మారిన క్యార్ తుఫాను
27 Oct 2019, 5:13 PM
-
మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మెరిసిన రితేష్..జెనీ దంపతు ...
21 Oct 2019, 6:07 PM
-
మహారాష్ట్రలో ఓటు వేసిన క్రికెట్ దిగ్గజం
21 Oct 2019, 3:01 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.