
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నవారికి నిర్వహించే రాత పరీక్షల షెడ్యూల్ని మంగళవారం ప్రకటిస్తామని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.ఒకే అభ్యర్థి రెండు, మూడు పరీక్షలు రాసే వీలున్నందన్న, ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసకుంటామని పేర్కొన్నారు. పంచాయితీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లతోనూ చర్చిస్తున్నామని చెప్పారు.
కేటగిరి రెండు, మూడులో ఉద్యోగాలకు ప్రశ్నపత్రాలను తెలుగు, ఆంగ్ల భాషల్లో కలిసి ముద్రించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.సాంకేతిక పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించడం కష్టం కాబట్టి తప్పులు దొర్లే అవకాశాలుంటాయన్నారు.ఏపీపీఎస్సీ, యూపీపీఎస్సీ రూపొందిస్తున్న ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తామన్నారు.పదో తరగతికి ముందు ఏడేళ్ల కాలంలో ఎక్కడ ఎక్కువ కాలం చదివితే అదే అభ్యర్థి జిల్లా స్థానికత (లోకల్) అవుతుందని స్పష్టం చేశారు.ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.అన్ని పోస్టులకూ కలిపి ఇంతవరకు 10.60 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయని పేర్కొన్నారు.సందేహ నివృత్తి కోసం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలకు రోజూ పెద్దఎత్తున అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారని ఆయన వివరించారు.
-
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
28 Nov 2019, 2:28 PM
-
ఈ నెల 27న ఏపి మంత్రివర్గ సమావేశం
25 Nov 2019, 3:04 PM
-
తన సినీ ప్రస్థానం పై స్పందించిన పవన్....
05 Nov 2019, 4:52 PM
-
ఇతర రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమాన ...
02 Nov 2019, 12:37 PM
-
రివర్స్ టెండరింగ్ విధానం వల్ల సక్సెస్ అయ్యాం -అని ...
22 Oct 2019, 1:15 PM
-
ఏపీ టీడీపీ నేతను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు
22 Oct 2019, 11:21 AM
-
మరికాసేపట్లో బయటపడనున్న మునిగిన బోటు
21 Oct 2019, 3:21 PM
-
నవంబర్ ఒకటి నుండి మెట్రో నగరాల్లో ఆరోగ్యశ్రీ సేవలు ...
19 Oct 2019, 11:54 AM
-
మద్యం నిషేధం పై ఏపీ సర్కార్ మరో నిర్ణయం
16 Oct 2019, 10:25 AM
-
సీఎం జగన్ను కలిసిన చిరంజీవి దంపతులు...
14 Oct 2019, 5:20 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.