
పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ గా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్యుడి పదవి నుంచి ఆయన్ని తొలగించారు. వెంకటేశ్వరరావు స్థానంలో పీపీఏ సభ్యుడిగా సీఈ సుధాకర్ బాబును నియమించినట్టు సమాచారం. కాగా,ఇకపై రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా వెంకటేశ్వరరావు కొనసాగనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
-
కేంద్రం చేతికి పోలవరం
14 Oct 2019, 12:09 PM
-
రెండేళ్లలో పోలవరం పూర్తి చెయ్యకపోతే రాజకీయా సన్యాస ...
24 Sep 2019, 2:58 PM
-
పారదర్శకంగా రివర్స్ టెండర్లు: మంత్రి అనిల్ కుమార్
21 Sep 2019, 5:17 PM
-
జగన్ ప్రభుత్వానికి పారదర్శకత లేదు
14 Sep 2019, 2:22 PM
-
పోలవరం ప్రాజెక్టుకు డబ్బులిచ్చేది మేమే -మాకు అన్నీ ...
24 Aug 2019, 11:26 AM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

కేంద్రం చేతికి పోలవరం

పోలవరం ప్రాజెక్టుకు డబ్బులిచ్చేది మేమే -మాకు అన్నీ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.