
ఈ మధ్య టాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు మన టాలీవుడ్ హీరోలు కూడా బాలీవుడ్ భామల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్య మన తెలుగు సినిమాలు కేవలం మన భాషకి మాత్రమే పరిమితం కాకుండా ఇతర బాషలలో కూడా విడుదల చేస్తున్నారని సంగతి తెలిసిందే. అందుకే మనవాళ్ళు హీరోయిన్స్, లేదా ఇతర కాస్టింగ్ ని వేరే బాషల నుండి తెస్తున్నారు. ఎక్కువగా తమిళ మళయాళ హీరోయిన్స్ ని తెచ్చేవారు. కానీ అవి రెండు కలిపినా సరే బాలీవుడ్ కంటే ఎక్కువ కాలేదు అందుకే ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్స్ వెనక పడుతున్నారు. ఎప్పుడైతే అలియా భట్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సంతకం చేసినప్పటి నుండి ఆమె తెలుగు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని భావిస్తున్నారు. ఇక ఎటూ సాహో సినిమాలో శ్రద్దా కపూర్ నటిస్తోంది, ఇక తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాట్ భామ దిశా పటానితో జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
అలియా భట్ లేదా దిశా పటాని లలో ఎవరో ఒకరిని తన తాజా ప్రాజెక్ట్ కోసం ఒప్పించమని బన్నీ కోరాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాని లైన్ లో పెట్టాడు. అదే ఎంసీఏ సినిమా తెరకెక్కించిన వేణు శ్రీరామ్ అనే దర్శకుడుతో ఒకే చేసిన ఐకాన్ సినిమా. దిల్ రాజు కామ్పుండ్ లో ఉన్న ఈ దర్శకుడితో చేసే ఐకాన్ సినిమాకి అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. అయితే ఆమె వలన ఆర్ఆర్ఆర్ కి అవుతున్న డిలే చూసి దిల్ రాజు దిశా పటానిని తీసుకోవాలని భావిస్తున్నారని ప్రచారం మొదలయ్యింది. ఇక ఈ భామ పూరీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
28 Nov 2019, 5:59 PM
-
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
25 Nov 2019, 4:26 PM
-
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
24 Nov 2019, 9:19 PM
-
‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ టీజర్ అవుట్....
22 Nov 2019, 11:51 PM
-
విడుదల తేదీ మార్చుకున్న 'సరిలేరు నీకెవ్వరు'
22 Nov 2019, 6:57 PM
-
అల్లు అర్జున్ - మహేష్ ల ఒప్పందం క్యాన్సిల్!!
18 Nov 2019, 10:55 PM
-
‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ రిలీజ్ చేసిన చిన్నారులు....
14 Nov 2019, 2:18 PM
-
‘ఓఎంజీ డాడీ’ సాంగ్ రిలీజ్....చిల్డ్రన్స్ డే సర్ప్ ...
13 Nov 2019, 5:47 PM
-
రీఎంట్రీకి సిద్దమవుతున్న సీనియర్ హీరోయిన్స్
09 Nov 2019, 11:43 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.