
జమ్ము కాశ్మీర్లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో అమర్నాథ్ పర్యటనను ప్రభుత్వం రద్దు చేసింది. యాత్రకు వచ్చిన వారంతా తమ స్వస్థలాలకు చేరుకోవాలంటూ రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారత విమానయాన సంస్ధ ఎయిరిండియా మరోసారి టికెట్ల ధరలను తగ్గించింది. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు ఇప్పటికే టికెట్ ధరలను రూ.9,500కు తగ్గించింది.తాజాగా మరోసారి తన ధరల టారిఫ్ మార్చింది. శ్రీనగర్ నుంచి ఢిల్లీప్రయాణానికి రూ.6,715, ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు రూ.6899గా ప్రకటించింది. ఈనెల 15 వతేదీ వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది ఎయిరిండియా
-
జమ్మూ కాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
27 Nov 2019, 11:02 AM
-
ఉగ్రవాదం పాకిస్థాన్ డిఎన్ఏ లో ఉంది - అనన్య అగర్వ ...
15 Nov 2019, 11:54 AM
-
నేటి నుండి కశ్మీరు లోయలో పరుగులు తీయనున్న రైళ్లు
12 Nov 2019, 3:17 PM
-
కాశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం
12 Nov 2019, 12:17 PM
-
ఐరాస వేదికగా పాక్‌కు బుద్ధి చెప్పిన భారత్
07 Nov 2019, 3:06 PM
-
శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి
05 Nov 2019, 10:42 AM
-
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...
04 Nov 2019, 1:29 PM
-
రాహుల్ కాశ్మీరులో పర్యటించేందుకు ఎందుకు అనుమతించలే ...
29 Oct 2019, 4:06 PM
-
మన తీరం పదిలం
22 Oct 2019, 3:22 PM
-
కశ్మీర్ అంశంపై అమెరికా ఆందోళన
22 Oct 2019, 12:55 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

జమ్మూ కాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.