(Local) Thu, 14 Nov, 2019

ప్రధాని మోడీ టర్కీ టూర్ రద్దు

October 20, 2019,   4:59 PM IST
Share on:
ప్రధాని మోడీ టర్కీ టూర్ రద్దు

ప్రధాని నరేంద్ర మోడీ టర్కీ టూర్ రద్దు అయ్యింది. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధుల సమావేశంలో పాక్ కు మద్దుతగా టర్కీ మాట్లాడినందుకు ఆ దేశ పర్యటనను రద్దు చేసుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ తప్పుపట్టడంతో పాటు భారత్ నిర్ణయాలు దూకుడుగా ఉన్నాయన్నారు. దీంతో ఆ దేశానికి వెళ్ళకూడదని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారు. ఐరాసలో టర్కీ చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే భారత్ ఖండించింది.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.