
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన సినిమా ’సాహోలో హీరో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. అయితే ఈ సినిమా కోసం శ్రద్ధాకపూర్ రూ.5 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకున్నారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 30న విడుదల కానుంది. నాలుగు భాషల్లో విడుదలయ్యే సినిమా కావడం వల్లనే శ్రద్ధాకపూర్ భారీ మొత్తంలో పారితోషికం అందుకుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాజల్, తమన్నా, త్రిష వంటి సీనియర్ హీరోయిన్లు ప్రతి సినిమాకి సుమారు రూ.2 కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటున్నారు. లేడీ సూపర్ స్టార్ నయన తార మాత్రం ప్రతి సినిమాకు రూ.4 కోట్ల వరకు తీసుకుంటున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ ఎంట్రీ ఇస్తోన్న అలనాటి అందాల తార విజయశాంతి 3 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సాహో బహుబాషా చిత్రం కావడం వల్లనే శ్రద్ధాకపూర్ భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నట్టు ఆమె అభిమానులు చెబుతున్నారు.
Actress Shraddha Kapoor Took Huge Remuneration
-
యంగ్ హీరోయిన్‌కి హార్ట్ ఎటాక్...వెంటిలేటర్‌పై చిక ...
23 Nov 2019, 2:42 PM
-
పిక్ టాక్: నెటిజెన్లకు బికినీ ట్రీట్
19 Nov 2019, 7:11 PM
-
సీత పాత్రకు 12 కోట్లు డిమాండ్ చేసిన శ్రద్ద...
27 Sep 2019, 6:29 PM
-
సాలీడ్ కలెక్షన్స్ తో దూసుకెళుతున్న 'సాహో'
08 Sep 2019, 11:19 PM
-
చదువు మధ్యలోనే ఆపేసాను.....
05 Sep 2019, 1:31 PM
-
తొలి రోజు అదరగొట్టిన సాహో…
31 Aug 2019, 7:41 PM
-
“సెక్సియస్ట్ బికినీ బ్యూటీ”.....మందన కరీమి
27 Aug 2019, 5:14 PM
-
486 రూబిక్ క్యూబ్స్‌తో ఆ హీరో ముఖచిత్రం....డైహార్డ ...
26 Aug 2019, 4:48 PM
-
తెలంగాణాలో ప్రభాస్ సాహో కి చుక్కెదురు....?
26 Aug 2019, 1:06 PM
-
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తో ప్రభాస్ డాన్స్....
22 Aug 2019, 3:24 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

యంగ్ హీరోయిన్‌కి హార్ట్ ఎటాక్...వెంటిలేటర్‌పై చిక ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.