(Local) Tue, 24 Nov, 2020

టీటీడీలో చోరీ కలకలం

August 27, 2019,   1:23 PM IST
Share on:
టీటీడీలో చోరీ  కలకలం

టీటీడీ ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు  మాయమయిన సంఘటన  ఆలస్యంగా  వెలుగులోకి వచ్చింది. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి టీటీడీ ఏఈవో శ్రీనివాసులుపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆభరణాల విలువను అతని జీతం నుంచి రాబట్టారు. మరోవైపు శ్రీనివాసులుపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు కారకులు ఎవరే విషయాన్ని నిర్ధారించుకోకుండానే శ్రీనివాసులు నుంచి రికవరీ చేయడాన్ని తప్పుబడుతున్నారు.

సంబంధిత వర్గం
శ్రీవారి భక్తులకు శుభవార్త
శ్రీవారి భక్తులకు శుభవార్త

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.