(Local) Mon, 16 Sep, 2019

హిమాదాసు ఆరో స్వర్ణం కైవసం...

August 19, 2019,   1:12 PM IST
Views: 85
Share on:
హిమాదాసు ఆరో స్వర్ణం కైవసం...

భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్ ఆరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఐరోపా అథ్లెటిక్స్ లో ఆమె ఈ ఘనత సాధించింది. చెక్ రిపబ్లిక్ లో జరిగిన అథ్లెటిక్ మిటింక్ రీటేర్ ఈవెంట్లో 300 మీటర్ల పరుగులో హిమదాస్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది ఇప్పటికే హిమదాస్ ఈ టోర్నిలో ఐదు పసిడి, ఒక స్వర్ణాన్ని సాధించింది. ఈ పసిడితో హిమదాస్ ఆరు పసిడి పతకాలు కైవసం చేసుకుంది. కేవలం 18 రోజుల వ్యవధిలో ఐదు స్వర్ణాలు గెలిచిన హిమ సంచలనం సృష్టించింది.

సంబంధిత వర్గం
తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు
తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు
పెరిగిన బంగారం ధరలు
పెరిగిన బంగారం ధరలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.