
వియత్నాంకు చెందిన వియత్జెట్ సంస్థ.. డిసెంబర్ నుంచి భారత్‌లోనూ విమానాలను నడుపుతామని వెల్లడించింది. ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా ‘గోల్డెన్ డే’ పేరిట రూ.9 ప్రారంభ ధరతో టికెట్లు అందిస్తున్నట్లు వియత్జెట్ ప్రకటించింది. డిసెంబరు 6 నుంచి వియత్నాంలోని హోచి మిన్-ఢిల్లీ, డిసెంబరు 7నుంచి హనోయ్-ఢిల్లీ రూట్లో విమానాలను నడుపుతామని తెలిపింది. ఈ ఆఫర్ ఆగస్టు 2022 వరకు అందుబాటులో ఉంటుందని.. అయితే టికెట్‌కు అదనపు సుంకాలు ఉంటాయని పేర్కొంది. హోచి మిన్-ఢిల్లీ రూట్లో వారానికి నాలుగు రోజు(సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం)లు విమానాలను నడపుతామని, ఇక హనోయ్-ఢిల్లీ రూట్లో వారానికి మూడు రోజులు విమానాలను నడుపుతామని ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో వియత్జెట్ ఎయిర్ సంస్థ ఉగబికినీ ఎయిర్‌లైన్స్‌గా చాలా ఫేమస్ అయ్యింది. ఎయిర్ హోస్టెస్ బికినీ ధరించి ప్రయాణికులకు ఆహ్వానం పలకడం వియత్నాంలో పెద్ద దుమారాన్నే రేపింది.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
దేశానికి రెండో రాజధాని అవసరం లేదు: కేంద్రం
28 Nov 2019, 9:44 AM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
29 Nov 2019, 4:27 PM
-
మరో ఆఫర్ ను ప్రకటించిన జియో
28 Nov 2019, 3:32 PM
-
10 లక్షల కోట్ల తొలి ఇండియన్ కంపెనీ... రిలయన్స్
28 Nov 2019, 2:19 PM
-
ఈ ఏటీఎంలల్లో మీరు ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయొచ ...
26 Nov 2019, 11:08 AM
-
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి మూడు కీలక షేర్లు ...
23 Nov 2019, 3:55 PM
-
విపణిలో నేటి బంగారం, వెండి ధరలు
23 Nov 2019, 10:49 AM
-
వచ్చే నెల 10న బ్యాంక్ యూనియన్ల ధర్నా
23 Nov 2019, 10:09 AM
-
నేటి మార్కెట్లలో బంగారం, వెండి ధరలు
22 Nov 2019, 11:43 AM
-
నెట్ వర్క్ 18లో వాటాలపై సోని కంపెనీ ఆసక్తి
21 Nov 2019, 6:15 PM
-
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
21 Nov 2019, 6:12 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
నేటి మార్కెట్లలో బంగారం, వెండి ధరలు
21 Nov 2019, 1:23 PM
-
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
20 Nov 2019, 11:44 PM
-
టారిఫ్ పెంచుతామంటున్న జియో...
20 Nov 2019, 11:40 PM
-
ఎయిర్టెల్,వొడాఐడియా చార్జీల పెంపు ...
19 Nov 2019, 6:59 PM
-
ఆల్-న్యూ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్
19 Nov 2019, 5:18 PM
-
తగ్గిన బంగారం ధర..పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్
18 Nov 2019, 10:19 AM
-
ఆధార్ లేకుండానే బ్యాంకు అకౌంట్
16 Nov 2019, 12:45 PM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.