(Local) Mon, 16 Sep, 2019

మందకొడిగా ప్రారంభమైన ట్రేడింగ్

August 22, 2019,   11:51 AM IST
Views: 69
Share on:
మందకొడిగా ప్రారంభమైన ట్రేడింగ్

 దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు మందకొడిగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.26 సమయంలో సెన్సెక్స్‌ 161 పాయింట్లు , 36,899 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 10,905 వద్ద ట్రేడవుతున్నాయి. సెబీ పలు నిబంధనల్లో మార్పులు తీసుకురావడంతో మార్కెట్‌ జాగ్రత్తగా స్పందిస్తోంది.

సంబంధిత వర్గం
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.