(Local) Wed, 24 Jul, 2019

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

June 17, 2019,   11:41 AM IST
Share on:

17వ లోక్‌సభ సమావేశాలు ఈ రోజు ప్రారంభమవుతున్న వేళ సోమవారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి సెన్సెక్స్‌ 157 పాయింట్లు నష్టపోయి 39,294 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజి నిఫ్టీ 54 పాయింట్లు నష్టంతో 11,768 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.86 వద్ద కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.