(Local) Mon, 17 Jun, 2019

లాభాల్లో దేశీయ మార్కెట్లు

May 24, 2019,   12:07 PM IST
Share on:

 సార్వత్రిక ఎన్నికల్లో అధికార బిజెపి సంపూర్ణ మెజార్టీ సాధించి మరోసారి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో శుక్రవారం దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 106 పాయింట్లు ఎగబాకి 38,918 వద్ద కొనసాగుతుండగా.. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ 30 పాయింట్లు కుంగి 11,687 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.59 వద్ద కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.