(Local) Sat, 06 Jun, 2020

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

August 13, 2019,   12:03 PM IST
Share on:
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.38గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 209 పాయింట్ల నష్టంతో 37,372 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 11,055 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.09 వద్ద కొనసాగుతోంది.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.