
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐడియా-వొడాఫోన్, ఎయిర్టెల్ సంస్థలు నష్టాల్ని చవి చూసి తమ కాల్-డేటా చార్జీలను పెంచిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అదే బాటలో నడుస్తానంటుంది రిలయన్స్ జియో. అయితే ఈ కంపెనీల నిర్ణయంతో సాధారణ వినియోగదారుల జేబుకు చిల్లుపడనుంది. అయితే డేటా వినియోగంపై ప్రభావితం కాకుండా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు జియో ప్రకటించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తో మొబైల్ సేవల రేట్లసవరణపై సంప్రదింపులు చేపట్టనున్నట్లు వెల్లడించింది. అయితే టారిఫ్ రుసుం ఏ మేర వసూళు చేయనందో మాత్రం త్వరలోనే వెల్లడిస్తామని జియో తెలిపింది. అత్యధిక వినియోగదారులను కలిగివున్న ఈ సంస్థ సర్వీసు చార్జీల పెంపుతో ఎంతవరకు ప్రభావం చూపనుందో చూడాల్సి ఉంది.
-
ఎయిర్టెల్,వొడాఐడియా చార్జీల పెంపు ...
19 Nov 2019, 6:59 PM
-
మరింత నష్టాలలో వొడాఫోన్ ఐడియా
15 Nov 2019, 12:26 PM
-
3జీ సేవల నిలిపివేయనున్న ఎయిర్టెల్
01 Nov 2019, 2:32 PM
-
కొత్త ప్లాన్లు తీసుకువచ్చిన జియో
21 Oct 2019, 3:39 PM
-
మెట్టు దిగివచ్చిన జియో
13 Oct 2019, 1:08 PM
-
రిలయన్స్ జియోకి షాక్ ఇచ్చిన వోడాఫోన్- ఐడియా
12 Oct 2019, 12:50 PM
-
ఇక పై జియో నుండి కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు బా ...
10 Oct 2019, 3:36 PM
-
జియో ఫైబర్ ప్లాన్ వివరాలు
06 Sep 2019, 10:28 AM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
29 Nov 2019, 4:27 PM
-
మరో ఆఫర్ ను ప్రకటించిన జియో
28 Nov 2019, 3:32 PM
-
10 లక్షల కోట్ల తొలి ఇండియన్ కంపెనీ... రిలయన్స్
28 Nov 2019, 2:19 PM
-
ఈ ఏటీఎంలల్లో మీరు ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయొచ ...
26 Nov 2019, 11:08 AM
-
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి మూడు కీలక షేర్లు ...
23 Nov 2019, 3:55 PM
-
విపణిలో నేటి బంగారం, వెండి ధరలు
23 Nov 2019, 10:49 AM
-
వచ్చే నెల 10న బ్యాంక్ యూనియన్ల ధర్నా
23 Nov 2019, 10:09 AM
-
నేటి మార్కెట్లలో బంగారం, వెండి ధరలు
22 Nov 2019, 11:43 AM
-
నెట్ వర్క్ 18లో వాటాలపై సోని కంపెనీ ఆసక్తి
21 Nov 2019, 6:15 PM
-
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
21 Nov 2019, 6:12 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
నేటి మార్కెట్లలో బంగారం, వెండి ధరలు
21 Nov 2019, 1:23 PM
-
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
20 Nov 2019, 11:44 PM
-
ఎయిర్టెల్,వొడాఐడియా చార్జీల పెంపు ...
19 Nov 2019, 6:59 PM
-
ఆల్-న్యూ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్
19 Nov 2019, 5:18 PM
-
తగ్గిన బంగారం ధర..పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్
18 Nov 2019, 10:19 AM
-
ఆధార్ లేకుండానే బ్యాంకు అకౌంట్
16 Nov 2019, 12:45 PM
-
నేటి మార్కెట్లలో బంగారం, వెండి ధరలు
16 Nov 2019, 10:39 AM

ఎయిర్టెల్,వొడాఐడియా చార్జీల పెంపు ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.