(Local) Wed, 21 Aug, 2019

పరుగులు పెడుతున్న బంగారం

August 08, 2019,   11:35 AM IST
Share on:

బంగారం ధరలు పరుగులు తీస్తోంది . బుధవారం రాత్రి 10 గంటల సమయానికి తెలుగు రాష్ట్రాల్లోని బులియన్‌ విపణుల్లో 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం రూ.38,900 నుండి  39,000ను తాకింది. అంతర్జాతీయ విపణిలో ఒక్కరోజులోనే ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 35 డాలర్ల మేర పెరిగి 1507 డాలర్లకు చేరడం వల్లే, దేశీయంగా భారీ పెరుగుదల నమోదవుతోందని విక్రేతలు చెబుతున్నారు. వెండి కూడా ఇదేబాటన కిలో రూ.45,000కు చేరింది. ట్రేడింగ్‌లో గిరాకీని బట్టి కూడా ఈ ధరలు మారుతుంటాయి. దీంతో డిమాండ్‌ పెరిగి పసిడి ధర ధగధగమంటోంది. ఈ ప్రభావం శ్రావణమాసం విక్రయాలపై పడింది.

సంబంధిత వర్గం

హిమాదాసు ఆరో స్వర్ణం కైవసం...
బంగారం ధరకు రెక్కలు...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.