(Local) Wed, 24 Jul, 2019

డబ్బులు లేని ఏటీఎంల పై ఆర్బీఐ దృష్టి

June 14, 2019,   7:40 PM IST
Share on:

డబ్బులు లేని ఏటీఎంల పై ఆర్బీఐ దృష్టి సారించింది. ఇక నుంచి ఏటీఎంలు ఖాళీగా ఉంటే.. ఆయా బ్యాంకుల‌కు జ‌రిమానా విధించ‌నున్నారు. న‌గ‌దు డ్రా చేసుకునేందుకు ఏటీఎం మెషీన్ వ‌ద్ద‌కు వెళ్లే క‌స్ట‌మ‌ర్ల వెత‌లు తీర్చేందుకు ఆర్బీఐ ఈ కొత్త చ‌ర్య‌కు శ్రీకారం చుట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.చిన్న చిన్న ప‌ట్ట‌ణాల్లో, గ్రామాల్లో చాలా వ‌ర‌కు ఏటీఎంలు ఎప్పుడూ క్యాష్ లేకుండానే ఉంటున్నాయి. దీంతో ఆయా బ్యాంకుల క‌స్ట‌మ‌ర్లు తీవ్ర అసౌక‌ర్యానికి లోన‌వుతున్నారు. ఇటీవ‌ల ఆర్బీఐ ఏటీఎంల నిర్వ‌హ‌ణ‌పై ఓ క‌మిటీ వేసిన‌ట్లు కూడా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఏవైనా ఏటీఎంలలో 3 గంట‌ల క‌న్నా ఎక్కువ స‌మ‌యం న‌గ‌దు లేకుండా ఉంటే వాటికి ఆర్బీఐ జ‌రిమానా విధించనున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.