
దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తాత్కాలిక ఉద్యోగాల్లో భారీగా కోత విధించింది. కాంట్రాక్టులు రెన్యువల్ చేయకపోవడంతో 3వేల మంది తాత్కాలిక సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ ఆర్సీ భార్గవ స్వయంగా వెల్లడించారు. శాశ్వత ఉద్యోగాల్లో ఎలాంటి కోత ఉండబోదని స్పష్టం చేశారు. ఇది వ్యాపారంలో ఒక భాగమే. మా ఉత్పత్తులకు గిరాకీ పెరిగినప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను ఎక్కువగా నియమించుకుంటాం. డిమాండ్ తగ్గితే ఆ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తాం. ఇప్పుడు గిరాకీ తగ్గడంతో దాదాపు 3000 మంది తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యువల్ చేయట్లేదుగ అని ఆర్సీ భార్గవ మీడియాకు తెలిపారు.
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
29 Nov 2019, 4:27 PM
-
మరో ఆఫర్ ను ప్రకటించిన జియో
28 Nov 2019, 3:32 PM
-
10 లక్షల కోట్ల తొలి ఇండియన్ కంపెనీ... రిలయన్స్
28 Nov 2019, 2:19 PM
-
ఈ ఏటీఎంలల్లో మీరు ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయొచ ...
26 Nov 2019, 11:08 AM
-
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి మూడు కీలక షేర్లు ...
23 Nov 2019, 3:55 PM
-
విపణిలో నేటి బంగారం, వెండి ధరలు
23 Nov 2019, 10:49 AM
-
వచ్చే నెల 10న బ్యాంక్ యూనియన్ల ధర్నా
23 Nov 2019, 10:09 AM
-
నేటి మార్కెట్లలో బంగారం, వెండి ధరలు
22 Nov 2019, 11:43 AM
-
నెట్ వర్క్ 18లో వాటాలపై సోని కంపెనీ ఆసక్తి
21 Nov 2019, 6:15 PM
-
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
21 Nov 2019, 6:12 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
నేటి మార్కెట్లలో బంగారం, వెండి ధరలు
21 Nov 2019, 1:23 PM
-
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
20 Nov 2019, 11:44 PM
-
టారిఫ్ పెంచుతామంటున్న జియో...
20 Nov 2019, 11:40 PM
-
ఎయిర్టెల్,వొడాఐడియా చార్జీల పెంపు ...
19 Nov 2019, 6:59 PM
-
ఆల్-న్యూ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్
19 Nov 2019, 5:18 PM
-
తగ్గిన బంగారం ధర..పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్
18 Nov 2019, 10:19 AM
-
ఆధార్ లేకుండానే బ్యాంకు అకౌంట్
16 Nov 2019, 12:45 PM

మారుతీ లో కొలువుల కోత
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.