
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్ దేశీయ మొబైల్ విపణిలో అదరగొట్టింది. ప్రీమియం సెగ్మెంట్ మోడళ్లలో యాపిల్, శాంసంగ్‌ను దాటేసి అత్యధిక షిప్మెంట్ షేర్ ఉన్న కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశంలోకి దిగుమతి అయిన మొత్తం ప్రీమియం ఫోన్లలో 43 శాతం వన్‌ప్లస్‌వే అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజాగా వెల్లడించింది. ఈ జాబితాలో 22శాతం షేర్‌తో దక్షిణకొరియా దిగ్గజ మొబైల్ సంస్థ శాంసంగ్ రెండో స్థానానికి పడిపోగా, 18 శాతం షేర్‌తో యాపిల్ మూడో స్థానంలో నిలిచింది. ఇక వన్‌ప్లస్ నుంచి వచ్చిన ఆల్ట్రా ప్రీమియం ఫోన్ వన్‌ప్లస్ 7 ప్రోకు భారత మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది.
-
ఇక పై మొబైల్ నంబర్లు 10 కాదు 11
21 Sep 2019, 2:39 PM
-
రెండు సెల్ఫీల కెమెరాల స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన ...
20 Sep 2019, 4:19 PM
-
త్వరలో రియల్ మీ నుంచి 5జీ ఫోన్
11 Sep 2019, 12:32 PM
-
సరి కొత్త ఫీచర్స్ తో ఆండ్రాయిడ్ 10 వచ్చేసింది..
05 Sep 2019, 3:43 PM
-
ఫ్లిప్‌కార్ట్ సేల్ : స్మార్ట్ ఫోన్లపై భారీ డికౌంట ...
27 Aug 2019, 11:41 AM
-
విపణి లోకి వివో ఎస్1 విడుదల
08 Aug 2019, 3:35 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
29 Nov 2019, 4:27 PM
-
మరో ఆఫర్ ను ప్రకటించిన జియో
28 Nov 2019, 3:32 PM
-
10 లక్షల కోట్ల తొలి ఇండియన్ కంపెనీ... రిలయన్స్
28 Nov 2019, 2:19 PM
-
ఈ ఏటీఎంలల్లో మీరు ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయొచ ...
26 Nov 2019, 11:08 AM
-
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి మూడు కీలక షేర్లు ...
23 Nov 2019, 3:55 PM
-
విపణిలో నేటి బంగారం, వెండి ధరలు
23 Nov 2019, 10:49 AM
-
వచ్చే నెల 10న బ్యాంక్ యూనియన్ల ధర్నా
23 Nov 2019, 10:09 AM
-
నేటి మార్కెట్లలో బంగారం, వెండి ధరలు
22 Nov 2019, 11:43 AM
-
నెట్ వర్క్ 18లో వాటాలపై సోని కంపెనీ ఆసక్తి
21 Nov 2019, 6:15 PM
-
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
21 Nov 2019, 6:12 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
నేటి మార్కెట్లలో బంగారం, వెండి ధరలు
21 Nov 2019, 1:23 PM
-
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
20 Nov 2019, 11:44 PM
-
టారిఫ్ పెంచుతామంటున్న జియో...
20 Nov 2019, 11:40 PM
-
ఎయిర్టెల్,వొడాఐడియా చార్జీల పెంపు ...
19 Nov 2019, 6:59 PM
-
ఆల్-న్యూ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్
19 Nov 2019, 5:18 PM
-
తగ్గిన బంగారం ధర..పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్
18 Nov 2019, 10:19 AM
-
ఆధార్ లేకుండానే బ్యాంకు అకౌంట్
16 Nov 2019, 12:45 PM

ఇక పై మొబైల్ నంబర్లు 10 కాదు 11
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.