(Local) Mon, 17 Jun, 2019

భారీ నష్టాల్లో జెట్‌ షేర్లు

May 16, 2019,   11:37 AM IST
Share on:

రుణ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కంపెనీ సిఈఓ వినయ్ దూబే, డిప్యూటి సిఈఓ అమిత్‌ అగర్వాల్‌ ఒక్క రోజు వ్యవధిలోనే తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ప్రభావం కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత రెండు రోజులుగా భారీగా నష్టపోయిన జెట్‌ షేర్లు మూడో రోజు కూడా కుప్పకూలుతున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో జెట్‌ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతుంది. ఒకానొక దశలో షేరు ధర 7 శాతానికి పైగా నష్టంతో ట్రేడ్‌ అయ్యింది. గడచిన మూడు సెషన్లలో కంపెనీ షేరు ధర 20 శాతానికి పైగా పడిపోయింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.