(Local) Mon, 23 Sep, 2019

రుణదాతలకు ఎస్ బీఐ గుడ్ న్యూస్

August 21, 2019,   1:38 PM IST
Views: 139
Share on:
రుణదాతలకు ఎస్ బీఐ గుడ్ న్యూస్

రుణాలు తీసుకోవాలనుకునేవారికి ఎస్ బీఐ బ్యాంకు శుభవార్త చెప్పింది. పండగ సీజన్ నేపథ్యంలో కొన్నింటి పై వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు మరికొన్నింటి పై ప్రాసెసింగ్ ఫీజును తొలగించింది. ఇక పై ఇంటి రుణాలను 8.05 శాతం వడ్డీకి అందించనున్నారు. అటు కారు లోన్ పై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా తొలగించారు. ఇవి సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

సంబంధిత వర్గం
ఎస్ బీఐ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్
ఎస్ బీఐ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్
డెబిట్ కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు
డెబిట్ కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.